కామారెడ్డి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దోమకొండ మండలలోని తునికాకు గోదాంపై... నిన్న రాత్రి 11 గంటలకు పిడుగు పండింది. ఈ ఘటనలో గోదాంలోని 3000 సంచులతో పాటు... సుమారు 20లక్షల విలువైన తునికాకు పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
గోదాంపై పడిన పిడుగు... కాలి బూడిదైన సంచులు - గోదాంపై పిడుగు పాటు
పిడుగుపడి గోదాంలోని మూడువేల సంచులతో పాటు... 20 లక్షల విలువైన తునికాకు దగ్ధమైన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
గోదాంపై పడిన పిడుగు... కాలి బూడిదైన సంచులు