తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్​ - klamareddy dsp suspend

dgp-mahendra-reddy-suspended-kamareddy-dsp-lakshminarayanan
అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్​

By

Published : Dec 10, 2020, 7:12 PM IST

Updated : Dec 10, 2020, 8:02 PM IST

19:10 December 10

అక్రమాస్తుల కేసులో డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్​

     ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్​ చేస్తూ రాష్ట్ర డీజీపీ మహేందర్​ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్​ బెట్టింగ్ నిందితుల నుంచి లంచం డిమాండ్​ చేసిన కేసులో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులకు డీఎస్పీ అక్రమాస్తులు బయటపడ్డాయి. సుమారు 2 కోట్ల 12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు...లక్ష్మి నారాయణను అరెస్ట్‌ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి:అనిశా వలలో డీఎస్పీ.. 2 కోట్లకుపైగా అక్రమాస్తులు

Last Updated : Dec 10, 2020, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details