కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆరో విడత హరితహరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. హరితహారంతో రాష్ట్రంలో అడవుల శాతం పెరగనుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలను పెంచడం వల్ల మానసికంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చని భాస్కర్ రెడ్డి తెలిపారు.
'అడువుల పెంపకమే లక్ష్యంగా ఆరో విడత హరితహారం' - హరితహారం వార్తలు
ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ పట్టణంలో మొక్కలు నాటారు. ప్రజలందరూ మొక్కలు నాటాలని సూచించారు. అడవులు పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.
'అడువుల పెంపకమే లక్ష్యంగా ఆరో విడత హరితహారం'