కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని, రైతుబంధు బకాయిలు చెల్లించాలని కాంగ్రెస్ నేతలు జమున రాఠోడ్, వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో రుణ మాఫీ, రైతు బంధు పథకాలకు కేటాయింపులపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట 'వంటా- వార్పు' - CONGRESS PROTEST ON SHORTAGE OF UREA IN KAMA REDDY DISTRICT
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు వంటా- వార్పు కార్యక్రమం నిర్వహించారు. లక్ష రూపాయిల వరకు రుణమాఫీ ఒకేసారి చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డి కార్యాలయం ఎదుట 'వంటా- వార్పు'
ఇవీ చూడండి: "సాయుధ పోరాటం భవిష్యత్ తరాలకు తెలియాలి"
TAGGED:
కామారెడ్డి జిల్లా