కామారెడ్డి జిల్లా లింగంపేట మండంలోని కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాసలో చేరారు. పోతాయిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు కమ్మరి కల్యాణి, లింగంపల్లి ఎంపీటీసీ మన్నె బాగవ్వ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలు - తెరాసలో చేరికల వార్తలు కామారెడ్డి జిల్లా
తెరాసలో పలువురు ఎంపీటీసీలు చేరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వారిని పార్టీ కండువా కప్పి.. ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు.
![తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలు తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8996538-348-8996538-1601468094937.jpg)
తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలుతెరాసలో చేరిన కాంగ్రెస్ ఎంపీటీసీలు
వీరందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లింగంపేట తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:తెరాసలో 200 కుటుంబాల చేరిక