తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి: కలెక్టర్​ శరత్​కుమార్​ - కలెక్టర్​ శరత్​ కుమార్​ కామారెడ్డిలో జరిగే పారిశుద్ధ్య పనులను పరిశీలించారు

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో జరిగే పారిశుద్ధ్య పనులను కలెక్టర్​ శరత్​కుమార్​ పర్యటించి పరిశీలించారు.

collector sharth kumar visited cleaning programs in kamareddy
స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలి: కలెక్టర్​ శరత్​కుమార్​

By

Published : Jun 1, 2020, 12:50 PM IST

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 15,16,17వ వార్డుల్లో, జగంపల్లి, అంతంపల్లి గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పర్యటించి పరిశీలించారు. 8 రోజుల కార్యాచరణలో భాగంగా జరుగుతున్న పనులను, ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి స్వచ్ఛ గ్రామలుగా మార్చాలని ఆయన తెలిపారు. పరిశుభ్రతా కార్యక్రమాల వల్ల ప్రజలు రోగాల బారిన పడే తీవ్రత తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ABOUT THE AUTHOR

...view details