కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో రేపు పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. దీనిని విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా పాలనాధికారి డాక్టర్ సత్యనారాయణ సూచించారు.
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - polio programme in kamareddy
పల్స్ పోలియో పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, రేపు జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ కామారెడ్డిలో ఆశా వర్కర్లు ర్యాలీ నిర్వహించారు.
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు.. ఏరియా ఆసుపత్రి నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'