తెలంగాణ

telangana

ETV Bharat / state

సభాపతికి సీఎం పరామర్శ - pocharam srinivas reddy

మాతృవియోగంలో ఉన్న సభాపతి పోచారంను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి వెళ్లి స్పీకర్​ను ఓదార్చారు.

సభాపతికి సీఎం పరామర్శ

By

Published : Feb 7, 2019, 5:12 PM IST

Updated : Feb 7, 2019, 7:33 PM IST

సభాపతికి సీఎం పరామర్శ
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం కేసీఆర్, ఎంపీ కవితలు పరామర్శించారు. రెండ్రోజుల క్రితం ఆయన తల్లి మృతిచెందటంతో పోచారం గ్రామానికి వెళ్లి ఓదార్చారు. ఉదయం​ బేగంపేట ఎయిర్​పోర్ట్ నుంచి హెలికాప్టర్​లో బయలుదేరారు. సీఎంతో పాటు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలు ఉన్నారు.
Last Updated : Feb 7, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details