కామారెడ్డి నియోజకవర్గంలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 57 మందికి రూ. 16 లక్షల 44 వేల 500 చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు.
'పేదలకు ఆపత్కాలంలో సంజీవని సీఎం సహాయనిధి' - సీెఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 57 మందికి రూ. 16 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు.
!['పేదలకు ఆపత్కాలంలో సంజీవని సీఎం సహాయనిధి' Chief Minister's Aid Fund checks distribution at kamareddy constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7888674-787-7888674-1593853477917.jpg)
కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
నియోజకవర్గంలో ఇప్పటివరకు 371 మందికి రూ. 2 కోట్ల 60 లక్షల 26 వేల 800 రూపాయల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని చెప్పారు. పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి:గ్రేటర్లో విజృంభణ.. రికార్డు స్థాయిలో 1658 కేసులు