తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత - kamareddy district latest news

కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం వద్ద అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యం సీసాలను పట్టుకున్నారు అబ్కారీ అధికారులు. కేసు నమోదు చేసుకుని.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

police
police

By

Published : May 20, 2021, 2:54 PM IST

అక్రమంగా తరలిస్తున్న మహారాష్ట్ర దేశీదారు మద్యం సిసాలను అబ్కారీ అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం మద్నూర్​ మండలం మల్లాపూర్​కు చెందిన గోపాల్​ ద్విచక్రవాహనంపై 96 దేశిదారు సీసాలను తరలిస్తుండగా.. మండలంలో డోంగ్లి సమీపంలో పట్టుకున్నట్లు బిచ్కుంద అబ్కారీ సీఐ సుధాకర్ తెలిపారు. మద్యం సీసాలతో పాటు.. ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details