కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎస్సీవాడలో ఈ కార్యక్రమం చేపట్టారు. భాజపా సభ్యత్వం తీసుకున్న వారికి ఎంపీ అర్వింద్ పత్రాలను అందించారు. అనంతరం కోడూరు హనుమాన్ ఆలయంలో అర్వింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, నాయకులు అరుణతార తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం - కామారెడ్డిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం