కామారెడ్డిలో 'కాటిపల్లి' పాదయాత్ర... - kamareddy municipal election
కామారెడ్డి మున్సిపాలిటీలో భాజపా ప్రచారానికి పదును పెట్టింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట్రమణారెడ్డి పట్టణంలోని వార్డుల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
కామారెడ్డిలో భాజపా ప్రచారం
మున్సిపల్ పోరుకు భాజపా సిద్ధమైంది. కామారెడ్డి మున్సిపాలిటీలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రెండో రోజు పట్టణంలోని వీధుల్లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాదయాత్ర నిర్వహించారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం'