తెలంగాణ

telangana

ETV Bharat / state

మైనార్టీ గురుకుల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ - మైనార్టీ గురుకుల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఎమ్మెల్యే జాజుల సరేందర్​ ఉచిత దుప్పట్లు, పెన్నులు పంపిణీ చేశారు.

మైనార్టీ గురుకుల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

By

Published : Jun 29, 2019, 8:01 PM IST

విద్యార్థులు విద్యతోనే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్​ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులకు ఆయన ఉచిత దుప్పట్లు, పెన్నులు, యూనిఫామ్​లు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని... వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నక్క గంగాధర్​, జడ్పీటీసీ సభ్యుడు శామ్యూల్​, ప్రిన్సిపల్​ ప్రభులింగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మైనార్టీ గురుకుల విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details