రామ రామ ఉయ్యాలో అంటూ పల్లెలు పరవశించి పోతున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాలు బతుకమ్మ పాటలతో మారు మోగాయి. మహిళలు, యువత ఆట, పాటలతో సందడి చేశారు. నిజాంసాగర్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు - కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబురాలు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. నిజాంసాగర్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు.
![జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4631580-thumbnail-3x2-kamar.jpg)
బతుకమ్మ సంబురాలు
జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు
TAGGED:
ఎమ్మెల్యే హన్మంత్ షిండే