'ఇస్మార్ట్ శంకర్' ఫేం నిధి అగర్వాల్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటైన ఓ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. హీరోయిన్ నిధి అగర్వాల్‌ను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్‌కు తరలివచ్చారు.
కామారెడ్డిలో 'ఇస్మార్ట్' నిధి సందడి - nidhi agarwal opened lvr shopping mall
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఓ షాపింగ్‌మాల్‌ను 'ఇస్మార్ట్ శంకర్' ఫేం నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కామారెడ్డిలో 'ఇస్మార్ట్' నిధి సందడి
జిల్లా ప్రజల ఆదరాభిమానాల పట్ల నిధి సంతోషం వ్యక్తం చేశారు. షాపింగ్‌మాల్‌లో సుమారు అరగంట పాటు నిధి అగర్వాల్ సందడి చేశారు. ఫోటోలు దిగడానికి ఎగబడిన అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండిఃనిజామాబాద్‌లో సందడి చేసిన ఇద్దరు హీరోయిన్లు