కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్ పల్లి ఎస్. ఎన్. ఏ 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మహారాష్ట్ర నుంచి ఆటోలో పిట్లంకు పండ్లను తరలిస్తుండగా ఓ లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. కాగా... ప్రస్తుతం ఆ ముగ్గురిలో మరో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి - కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
కామారెడ్డి జిల్లా కందర్ పల్లి జాతీయ రహదారిపై ఓ లారీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య