జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరిత, ఎమ్మెల్యే అబ్రహం, సంయుక్త కలెక్టర్ ప్రారంభించారు. మహిళలందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ చీరల పంపిణీతో తెలంగాణలో వేలాది మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు లభించిందని పేర్కొన్నారు.
అలంపూర్లో బతుకమ్మ చీరల పంపిణీ - zp chairperson saritha
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరిత, ఎమ్మెల్యే అబ్రహం, సంయుక్త కలెక్టర్ బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు.

అలంపూర్లో బతుకమ్మ చీరల పంపిణీ