జోగులాంబ గద్వాల జిల్లా పాత హౌసింగ్ బోర్డులో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచారం సమితి అధ్వర్యంలో 24 గంటలు ఆగకుండా భజన చేసి హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. వర్షాలు బాగా కురవాలని ఈ భజన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయప్ప ఆలయంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ఒక్క క్షణం ఆగకుండా భజన చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు.
భజనలో హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ - bajana
24 గంటల పాటు భజన చేసి హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి. జోగులాంబ గద్వాల జిల్లా పాత హౌసింగ్ బోర్డులో వర్షాలు కురవాలని ఈ భజన చేశారు.
![భజనలో హై రేంజ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3735560-1081-3735560-1562159292267.jpg)
బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే