గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని... యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కేఎల్ఐ క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ నూతన ఛైర్మన్‌గా విష్ణువర్ధన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగా... ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి' - తెలంగాణ లేటెస్ట్ న్యూస్
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. వీటివల్ల అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ నూతన ఛైర్మన్‌గా విష్ణువర్ధన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్రహం హాజరయ్యారు.
'గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి'
ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్, తెరాస కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రిజిస్ట్రేషన్లు, ప్రజా పంపిణీ సహా పలు విభాగాల్లో బ్లాక్‌చైన్!