అలంపూర్లో రెండో రోజు ఉర్సు ఉత్సవాలు - ursu celebrations at alampur in jogulamba gadwal district
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో రెండో రోజు షా అలీ పహిల్వాన్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ursu celebrations at alampur in jogulamba gadwal district
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మతాలకతీతంగా హిందూ - ముస్లింలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. వీటిని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు రానున్నారు.
అలంపూర్లో రెండో రోజు ఉర్సు ఉత్సవాలు
- ఇదీ చూడండి : వేలిముద్రలు పడకుంటే... ఆసరా లేనట్లేనా?
TAGGED:
ursu