జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామానికి చెందిన హరిజన విజయ్... తన కొడుకును హాస్టల్లో వదలడానికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఒకరు మృతి - యాపదిన్నె గ్రామంలోమోటార్సైకిల్పై వెళ్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
గద్వాల జిల్లా యాపదిన్నె గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా... గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ఒకరు మృతి
TAGGED:
accident at gadwala district