జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. మొత్తం 37 వార్డుల్లో.. అధికార పార్టీ 19 స్థానాల్లో, భాజపా 10, 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో ఎంఐఎం, 4 స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు.
గద్వాల కోటలో తెరాస విజయబావుటా - మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
గద్వాల కోటలో తెరాస విజయబావుటా ఎగురవేసింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. ఛైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది.
గద్వాల కోటలో తెరాస విజయబావుటా
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా