తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుద్యోగులు, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: వాణీదేవి - trs mlc news

జోగులాంబ గద్వాల జిల్లాలో తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో భాగంగా మంత్రులు వేముల ప్రశాంత్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​లు పాల్గొన్నారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పేర్కొన్నారు.

నిరుద్యోగులకు, ఉద్యోగులకు అండగా ప్రభుత్వం: సురభీ వాణీదేవి
నిరుద్యోగులకు, ఉద్యోగులకు అండగా ప్రభుత్వం: సురభీ వాణీదేవి

By

Published : Mar 2, 2021, 10:52 AM IST

Updated : Mar 2, 2021, 12:38 PM IST

తెరాస ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పథకాలను పట్టభద్రులు, ఉద్యోగులకు మంత్రులు, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి వివరించారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ప్రభుత్వం అండగా... ఉంటుందని హామీనిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నిర్వహించిన తెరాస ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి... మంత్రులు వేముల ప్రశాంత్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి హాజరయ్యారు.

తెరాస అభ్యర్థిని గెలిపించాలని మంత్రి నిరంజన్​రెడ్డి అభ్యర్థించారు. త్వరలోనే ఉద్యోగుల, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో కరోనా మొదటి కేసు వెలుగుచూసి నేటికి ఏడాది

Last Updated : Mar 2, 2021, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details