తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణమ్మ ఉద్ధృతికి నీట మునిగిన దేవాలయాలు - krishna water

పదేళ్ల తర్వాత కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బీచుపల్లిలో నదీ తీరంలో వెలసిన దేవాలయాలు నీట మునిగాయి.

కృష్ణమ్మ ఉద్ధృతికి నీట మునిగిన దేవాలయాలు

By

Published : Aug 18, 2019, 12:09 AM IST

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ వద్ద కృష్ణానదీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పది సంవత్సరాల తర్వాత వారం రోజులుగా వరద నీటితో ఉరకలేస్తోంది. బీచుపల్లి వద్ద నదీ తీరంలో వెలిసిన కోదండరామాలయం, శివాలయం నీటమునిగాయి. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ దేవాలయాల్లో నీరు ఉన్నందున వారం రోజులుగా దూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు.

కృష్ణమ్మ ఉద్ధృతికి నీట మునిగిన దేవాలయాలు

ABOUT THE AUTHOR

...view details