తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి తాడిపత్రి వెళ్తున్న నారా లోకేష్‌కు తెలంగాణ సరిహద్దు అయిన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు, అలంపూర్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు లోకేష్.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నారా లోకేష్‌కు పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం - TDP Cadre Grand Welcome To Nara Lokesh
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు తెలంగాణ సరిహద్దు వద్ద తెలుగుదేశం శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సరిహద్దు అయిన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు, అలంపూర్ టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు.
నారా లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు