తెలంగాణ

telangana

ETV Bharat / state

టీబీ వ్యాధిగ్రస్థులకు చేయుత - tb

టీబీ వ్యాధిగ్రస్థులు త్వరలో శుభవార్త విననున్నారు. వ్యాధి తగ్గేంత వరకు మందులు, ఇతరత్రా అవసరాల కోసం ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి నెలకు రూ. 500 ఆర్థిక సాయం చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు.

టీబీ వ్యాధిగ్రస్థులకు చేయుత

By

Published : Mar 2, 2019, 4:25 PM IST

టీబీ వ్యాధిగ్రస్థులకు చేయుత
జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధి నిర్ధరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. బాధితుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నిర్ధరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని అన్నారు. రోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు మందుల ఖర్చు కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నెలకు రూ. 500 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details