తెలంగాణ

telangana

ETV Bharat / state

జోగులాంబ ఆలయంలో ఘనంగా అమ్మవారి రథోత్సవం - అలంపూర్​లో ఘనంగా రథోత్సవం

జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్​ ఆలయంలో రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

అలంపూర్​లో ఘనంగా రథోత్సవం

By

Published : Sep 6, 2019, 7:15 PM IST

అలంపూర్​లో ఘనంగా రథోత్సవం
తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. జోగులాంబ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్​లో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు అమ్మవారికి పూజలు చేపట్టారు. దానిలోభాగంగా ఆలయ ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details