జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏస్పీ అపూర్వ రావు పర్యటించారు. తెలంగాణ సరిహద్దులో గల పుల్లూరు చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పండ్లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. రాష్ట్రంలోకి అనుమతించే వాహనాల వివరాలు, వలస కార్మికుల వివరాలు నమోదు చేసే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి, వివరాలను నమోదు చేసిన తరువాతే అనుమతించాలని సూచించారు.
చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఎస్పీ అపూర్వ రావు - గద్వాల వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని పుల్లూరు చెక్‌పోస్ట్‌ను ఎస్పీ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పండ్లు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.

చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన ఎస్పీ అపూర్వ రావు