తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో రంజాన్​ తోఫా పంపిణీ - undefined

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని ముస్లీంలకు ఎమ్మెల్యే అబ్రహం చేతుల మీదగా రంజాన్​ తోఫా అందజేశారు.

అలంపూర్​లో రంజాన్​ తోఫా పంపిణీ

By

Published : May 31, 2019, 5:54 PM IST

రంజాన్ పండుగ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫాను అందజేస్తుంది. అలంపూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక మసీదులో ఎమ్మెల్యే అబ్రహం ముస్లింలకు రంజాన్​ కానుకలు అందజేశారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముస్లీంల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ పెట్టారని కొనియాడారు. అలంపూర్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

అలంపూర్​లో రంజాన్​ తోఫా పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details