గద్వాలలోని పత్తి మార్కెట్ యార్డులో నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది ఇప్పటికే సామాగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారని పాలనాధికారి తెలిపారు.
నాగర్ కర్నూల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం
నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గద్వాలలోని పత్తి మార్కెట్ యార్డులో ఈవీఎంల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు.
గద్వాలలో పోలింగ్ సామగ్రి కేంద్రం పరిశీలించిన కలెక్టర్