రాష్ట్ర వ్యాప్త బంద్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతుంది. పలు పార్టీలు బంద్‌కు మద్దతు పలికాయి. ఉదయం ఐదు గంటల నుంచే కనిపించిన వారిని కనపడ్డ చోట పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఆందోళనకారులపై పోలీస్ జులుం.. సొమ్మసిల్లిన మహిళ.. - జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు
తెలంగాణ బంద్ నేపథ్యంలో జోగులాంబ జిల్లా గద్వాల పట్టణంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
ఆందోళనకారులపై పోలీస్ జులుం.. సొమ్మసిల్లిన మహిళ..