జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని గద్వాల పోలీస్ స్టేషన్కు తరలించారు.
339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత - జోగులాంబ గద్వాల జిల్లా
గద్వాల జిల్లాలోని ఐజా మండల సమీపంలో మణికంఠ రైస్ మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించారు. 339 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని బీహార్ తీసుకెళ్లేందుకు లారీల్లో లోడ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
339 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత