జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి.గోపాల్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించారు.
జోగులాంబ సన్నిధిలో సినీ ప్రముఖులు కోటి, బి.గోపాల్ - డైరెక్టర్ బి. గోపాల్
ఐదో శక్తి పీఠమైన జోగులాంబ దేవాలయం, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి. గోపాల్, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్‌రెడ్డి దర్శించుకున్నారు.

జోగులాంబ సన్నిధిలో సినీ ప్రముఖులు