తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇది తాత్కాలిక పరిహారమే : ఎమ్మెల్యే అబ్రహం - నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలం గుందిమల్ల గ్రామంలో ఆదివారం కురిసిన వాన వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే అబ్రహం పరిహారం చెల్లించారు.

నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే

By

Published : May 21, 2019, 4:31 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ మండలం గుందిమల్ల గ్రామంలో ఆదివారం కురిసిన వర్షానికి చాలా ఇళ్లు అతలాకుతలమయ్యాయి. గాలివాన వల్ల నష్టపోయిన కుటుంబాలను ఎమ్మెల్యే అబ్రహం పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా పరిహారం అందించారు. ఇది తాత్కాలిక పరిహారం మాత్రమేనని... కలెక్టర్​తో మాట్లాడి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సాయమందిస్తామని భరోసా ఇచ్చారు.

నష్టపరిహారం అందించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details