తెరాస ప్రభుత్వం రైతు సర్కారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కొనియాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని పేర్కొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
తెరాస ప్రభుత్వం రైతు సర్కార్: అలంపూర్ ఎమ్మెల్యే - Alampur latest news
తెరాస ప్రభుత్వం రైతు సర్కారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కొనియాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని పేర్కొన్నారు.
MLA Abraham opened the rice buying center in the Alampur market yard
అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్ సరితతో కలసి ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం రైతు సర్కారని కొనియాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను రూ.3 కోట్ల రూపాయలతో చేపడతామని అన్నారు.
ఇదీ చదవండి: కోహ్లీసేన చెత్త రికార్డు.. అసలేమైంది వీరికి!