రైతన్నలు తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతిచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వారితో కలిసి రోడ్డుపైనే భోజనం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద భారత్ బంద్‌లో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల జడ్పీ ఛైర్పర్సన్, పెద్దఎత్తున తెరాస కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
రైతన్నకు మద్దతు... రోడ్డుపైనే భోజనం చేసిన మంత్రి - Minister Niranjan reddu had lunch on the road
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్‌ఫ్లాజా వద్ద ఆందోళన నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతన్నలు తలపెట్టిన భారత్ బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

రైతన్నకు మద్దతు... రోడ్డుపైనే భోజనం చేసిన మంత్రి