జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో శుక్రవారం రాత్రి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయాధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు - jogulamba gadwal district news today
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్లు కలిసి రుద్రయాగం చేశారు.

బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
మంత్రితోపాటు ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్లు కలిసి ముందుగా రుద్రయాగంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక అభిషేకాలు చేసి అమ్మవారి కల్యాణోత్సవంను తిలకించారు. ఆ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
బాలబ్రహ్మేశ్వర ఆలయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఇదీ చూడండి :రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు