జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనవాయిలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాన్ని... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంత కుమారి, కమిషనర్ యోగితా రాణా ఆకస్మిక తనిఖీ చేశారు. శిబిరాల ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. అలంపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆసుపత్రి నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అలంపూర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలంపూర్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన - alampur
జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ పర్యటించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను తనిఖీ చేశారు. అలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అలంపూర్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యటన