తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజోలి ఎంపీపీగా మరియమ్మ  ప్రమాణస్వీకారం - oath

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి ఎంపీపీగా మరియమ్మ ప్రమాణస్వీకారం చేశారు. పరిషత్​ కార్యాలయంలో ఎంపీపీతోపాటు 8 ఎంపీటీసీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాణం చేస్తున్న ఎంపీటీసీ

By

Published : Jul 4, 2019, 4:48 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిషత్​ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీపీగా మరియమ్మ బాధ్యతలు స్వీకరించారు. అటు అలంపూర్​లో నలుగురు ఎంపీటీసీలపై అనర్హత వేటు పడడం వల్ల ఇద్దరు మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు.

రాజోలి ఎంపీపీగా మరియమ్మ ప్రమాణస్వీకారం

For All Latest Updates

TAGGED:

mptcoathtrs

ABOUT THE AUTHOR

...view details