తెలంగాణ

telangana

ETV Bharat / state

గద్వాలలో ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ సంఘీభావం - manda krishna madiga supports to rtc employees strike

ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మికులే గెలిచారనడానికి... కోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని మంద కృష్ణమాదిగ అన్నారు. గద్వాలలో కార్మికులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు.

గద్వాలలో ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ సంఘీభావం

By

Published : Nov 13, 2019, 6:52 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన దీక్షకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు గెలిచారనడానికి కోర్టు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. అత్యున్నత న్యాయస్థానం విలువ తెలియని ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఆర్టీసీ కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

గద్వాలలో ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ సంఘీభావం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details