తెలంగాణ

telangana

ETV Bharat / state

చొక్కం బావిలో పడి వ్యక్తి అనుమానస్పద మృతి - ఇజ్రాయిల్

జోగులాంబ గద్వాల జిల్లాలోని మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చొక్క బావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

చొక్కం బావిలో పడి వ్యక్తి అనుమానస్పద మృతి
చొక్కం బావిలో పడి వ్యక్తి అనుమానస్పద మృతి

By

Published : May 26, 2020, 5:33 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఇజ్రాయిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. హోటల్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తి రంజాన్ సందర్భంగా హోటల్ బంద్ కావడం వల్ల దిక్కుతోచని స్థితిలో పురపాలిక పరిధిలోని చొక్కం బావిలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details