వరుస సెలవులు ఉన్నందున జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ముందుగా బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రా, కర్ణాటక నుంచి భక్తలు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు - భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
![భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4099113-thumbnail-3x2-vysh.jpg)
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు