జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెరాస కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికి తినిపించారు. కేటీఆర్ అలుపెరగని పోరాట యోధుడని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే యయువకిశోరమని ఎమ్మెల్యే కొనియడారు.
అలంపూర్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు - ktr
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు.
కేక్ కట్ చేస్తు్న ఎమ్మెల్యే