జోగులంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష కొవాగ్జిన్ టీకాను వేయించుకున్నారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలో మొదటి డోస్ క్రింద టీకా వేసుకున్నారు. జిల్లాలో ఉండే రెవిన్యూ సిబ్బంది ఫ్రంట్లైన్ వారియర్స్ కింద వేసుకోవాలని సూచించారు. ఈ టీకా సురక్షితమని ప్రసంశించారు.
'కొవాగ్జిన్ టీకా ప్రతి రెవెన్యూ అధికారి వేయించుకోవాలి' - Jogulamba Gadwala District Latest News
కొవాగ్జిన్ టీకాను జోగులంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష వేయించుకున్నారు. ప్రతి రెవెన్యూ అధికారి వేసుకోవాలని సూచించారు. టీకా సురక్షితం అంటూ ప్రసంశించారు.
కొవాక్జిన్ టీకా వేయించుకుంటున్న అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష