జోగులంబ గద్వాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను ఆడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిని తనిఖీ చేసిన జడ్పీ ఛైర్ పర్సన్ - telangana latest updates
జోగులంబ గద్వాల జిల్లా ఏరియా ఆసుపత్రిని జడ్పీ ఛైర్ పర్సన్ సరిత ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను ఆడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిని తనిఖీ చేసిన జడ్పీ ఛైర్ పర్సన్
రోగులు వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఏరియా ఆసుపత్రికిగా ఆప్ గ్రేడ్ చేయడానికి 6.9 లక్షల నిధులకు త్వరలో విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి:బోధన్ ఎమ్మెల్యే బూతు పురాణం... కాల్రికార్డింగ్ వైరల్..