తెలంగాణ

telangana

ETV Bharat / state

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు

గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు తెరాస నుంచి ఛైర్మన్, 15 మంది​ కౌన్సిలర్​ అభ్యర్థుల మొదటి జాబితాను ఎమ్మెల్యే ప్రకటించారు. తమ అభ్యర్థులు గెలుస్తారని మోహన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి

By

Published : Jan 6, 2020, 2:03 PM IST

గద్వాల పురపాలికలో తెరాస మొదటి జాబితా వెల్లడి
జోగులాంబ గద్వాల జిల్లాలోని పురపాలక ఎన్నికల ఛైర్మన్​ అభ్యర్థిగా తెరాస పార్టీ నుంచి బీఎస్​ కేశవ్​ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోవహన్​ రెడ్డి ప్రకటించారు. తెరాస పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గద్వాల పురపాలికలో మొత్తం 37 వార్డులకు గాను పార్టీ మొదటి జాబితాలో 15మంది కౌన్సిలర్​ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. తెరాస అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తమ అభ్యర్థులను గెలిపిస్తాయని కృష్ణమోహన్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details