అంబేడ్కర్ మార్గాన నడిచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన రోజే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గమని అందుకే పిల్లలందరికి విద్య అందించాలని కోరారు. పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయకూడదని వారి ఆశలను తెలుసుకుని ఆ దిశగా తల్లిదండ్రులు వారికి సహకరించాలని తెలిపారు.
"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం " - రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్
రిజర్వేషన్లతో అభివృద్ధి చెందిన వారు వారి కుటుంబాలనే కాకుండా పక్క వారికి సాయం చేసినప్పుడే అంబేడ్కర్ ఆశయాలు ఫలిస్తాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బస్వాపూర్‌లో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు.

"అభివృద్ధికి విద్య ఒక్కటే మార్గం "