జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నిరంజన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ బండారి భాస్కర్, ఎంపీపీ సుభాన్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
'ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఇఫ్తార్ విందు'
మైనార్టీ సోదరులకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. అనంతరం రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు