తెలంగాణ

telangana

ETV Bharat / state

గర్భిణి మృతి నేడే హైకోర్టు తీర్పు - jogulamba gadwala district latest news

ప్రసవం కోసం ఓ గర్భిణి వందల కిలోమీటర్లు, ఆస్పత్రుల చుట్టు తిరిగి శిశువుతోపాటు కన్నుమూసింది. జోగులాంబ గద్వాల జిల్లా యాపదిన్నెకు చెందిన జెనీల మృతిపై విచారణ చేపట్టిన హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

high court verdict today on pregnent lady dead
గర్భిణి మృతి నేడే హైకోర్టు తీర్పు

By

Published : May 27, 2020, 9:53 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీల ప్రసవం కోసం వందల కిలోమీటర్లు తిరిగి చివరికి అప్పుడే పుట్టిన శిశువుతోపాటు మృతి చెందారు. ఈ విషయమై గద్వాలకు చెందిన న్యాయవాదులు శ్రీనిత, కిషోర్ కుమార్ హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు తీర్పు రానున్నట్లు శ్రీనిత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details