జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జిల్లా ఛైర్పర్సన్ సరిత పాల్గొని మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు 10వేల మొక్కలు నాటారు.
అయిజలో హరితహారం.. - జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, స్థానిక ఎమ్మెల్యే అబ్రహం పాల్గొని మొక్కలు నాటారు.
![అయిజలో హరితహారం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4080276-thumbnail-3x2-df.jpg)
అయిజలో హరితహారం